గురు నక్షత్ర సంచారం : ఈ 5 రాశుల వారికి అత్యంత శుభ ఫలితాలు - అదృష్టం మీవైపే..!
భారతదేశం, సెప్టెంబర్ 18 -- జ్యోతిష్యశాస్త్రంలో గురు గ్రహానికి (బృహస్పతి) అత్యంత కీలకమైన స్థానం ఉంది. జ్ఞానం, విజ్ఞానం, సంతానం, సంపద, విద్య, అదృష్టానికి బృహస్పతిని ప్రధాన కారకుడిగా పండితులు పరిగణిస్తారు. జాతకంలో గురు గ్రహం శుభస్థానంలో ఉంటే సమాజంలో గౌరవ మర్యాదలు పెరగడమే కాకుండా ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుందని వేద జ్యోతిష నిపుణులు స్పష్టం చేస్తున్నారు. గురు గ్రహం తన రాశిని లేదా నక్షత్రాన్ని మార్చినప్పుడల్లా దాని ప్రభావం ద్వాదశ రాశుల జీవితాలపై స్పష్టంగా కనిపిస్తుంది.
ప్రస్తుతం ఆశ్లేష నక్షత్రంలో సంచరిస్తున్న బృహస్పతి.. 2026 అక్టోబర్ 31న మఖ నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. 2027 జూన్ 25 వరకు, అంటే దాదాపు 86 రోజుల పాటు గురు గ్రహం ఇదే నక్షత్రంలో కొనసాగుతాడు. మఖ నక్షత్రానికి అధిపతి కేతువు. కేతువు నక్షత్రంలో దేవగురు బృహస్పతి ప్రవేశించడం జ్య...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.