గురు నక్షత్ర సంచారం: ఈ 4 రాశుల వారికి ఇక లక్ష్మీ కటాక్షం, ధనలాభం
భారతదేశం, ఆగస్టు 3 -- జ్యోతిష్య శాస్త్రంలో దేవగురు బృహస్పతికి అత్యంత ప్రాధాన్యం ఉంది. ఐశ్వర్యం, సంతానం, జ్ఞానం, సౌభాగ్యాలకు కారకుడైన గురుడు ప్రస్తుతం చంద్రుడి సొంత రాశి అయిన కర్కాటకంలో సంచరిస్తున్నాడు. ఆగస్టు 3వ తేదీ రాత్రి 11:17 గంటలకు గురు గ్రహం పుష్య నక్షత్రంలోని నాల్గో పాదంలోకి ప్రవేశించనుంది. ఈ స్థానంలో గురుడు ఆగస్టు 18 వరకు కొనసాగుతాడు.
జ్యోతిష్య పరిభాషలో పుష్య నక్షత్రం గురుడికి అత్యంత ప్రియమైనది. ఈ నక్షత్ర పద మార్పు వల్ల కొన్ని రాశుల వారికి బంగారంలాంటి రోజులు రాబోతున్నాయి. "గురుడి ఈ గోచార మార్పు వల్ల ప్రధానంగా నాలుగు రాశుల జాతకులు అపారమైన ధనలాభం పొందడమే కాకుండా, కెరీర్‌లో గొప్ప స్థానానికి చేరుకుంటారు" అని ప్రముఖ జ్యోతిష్య పండితులు నరేంద్ర ఉపాధ్యాయ వివరించారు. ఆ నాలుగు రాశులు ఏవి, వారి జాతకాల్లో ఎలాంటి సానుకూల మార్పులు రాబోతున్నాయో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.