గురు తిరోగమనం - అక్టోబర్ నుంచి అదృష్టం వరించబోయే 6 రాశులివే!
భారతదేశం, సెప్టెంబర్ 11 -- జ్యోతిష్య శాస్త్రంలో దేవగురుగా భావించే బృహస్పతి (గురుడు) కదలికలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. గ్రహాల అధిపతి అయిన గురుడు ఎప్పటికప్పుడు తన స్థానాన్ని మార్చుకుంటూ.. అన్ని రాశుల వారి జీవితాలపై స్పష్టమైన ప్రభావం చూపుతుంటాడు. ప్రస్తుతం బృహస్పతి తన ఉచ్ఛ రాశి అయిన కర్కాటకంలో సంచరిస్తున్నాడు. అక్టోబర్ 30 వరకు కర్కాటక రాశిలోనే కొనసాగనున్న గురుడు, అక్టోబర్ 31న సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు.
సింహ రాశిలోకి అడుగుపెట్టిన అనంతరం దేవగురు తన దిశను మారుస్తాడు. పంచాంగ గణనాల ప్రకారం. డిసెంబర్ 13న సింహ రాశిలోనే బృహస్పతి వక్ర గమనం (తిరోగమనం) ప్రారంభించనున్నాడు. సుమారు 121 రోజుల పాటు ఈ తిరోగమన స్థితిలోనే కొనసాగి, ఏప్రిల్ 13, 2027న తిరిగి రుజు మార్గంలోకి (సరియైన నడక) వస్తాడు. సంవత్సర చివర్లో చోటుచేసుకునే ఈ పెద్ద గ్రహ మార్పు మేషం నుంచి మీనం వరక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.