గురుకులంలో కలకలం.. రాత్రికి రాత్రే విద్యార్థినుల జుట్టు కత్తిరించిన అజ్ఞాత వ్యక్తులు
భారతదేశం, నవంబర్ 11 -- పల్నాడు జిల్లాలో ఘోరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. రాత్రంతా చదువుకుని ప్రశాంతంగా నిద్రపోయిన విద్యార్థినులు ఉదయాన్నే నిద్రలేచి చూసుకునేసరికి దిగ్భ్రాంతికి గురయ్యారు. వారి జుట్టు రాత్రికి రాత్రే కత్తిరించి నేలపై పడి ఉండటంతో ఆ బాలికలు తెల్లారి చూసుకోగానే.. భయంతో కేకలు వేశారు. పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి మండలం రామకృష్ణాపురంలో ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాల వసతి గృహంలో ఈ ఘోరం వెలుగుచూసింది.
రామకృష్ణాపూర్ అంబేద్కర్ గురుకుల హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న దాదాపు 10 మంది విద్యార్థినులు రోజులాగే రాత్రి భోజనం ముగించుకుని తమ గదుల్లో నిద్రపోయారు. అయితే ఉదయం నిద్రలేచేసరికి తమ జడలు కత్తిరించి ఉండటం చూసి ఆ పిల్లలు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఎవరు చేశారు? ఎప్పుడు చేశారు? అనేది తెలియక భయంతో వణికిపోయారు. సమాచా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.