గుడి ముందు ఇల్లు ఉంటే మంచిదేనా? ఇంటిపై గుడి గోపురం నీడ పడొచ్చా?
భారతదేశం, ఏప్రిల్ 13 -- మీ ఇంటి ముందు లేదా సమీపంలో గుడి ఉంటే.. దాని శక్తి, వాతావరణం ఇల్లు, కుటుంబంపై ప్రభావం చూపుతాయి. దీనికి కారణం గంటల శబ్దం, రోజంతా నిరంతరం భక్తుల రాకపోకలు ఉండటమే. వాస్తు శాస్త్రం ప్రకారం అటువంటి పరిస్థితిలో సానుకూల, ఆహ్లాదకరమైన ఇంటి వాతావరణాన్ని కొనసాగించడానికి కొన్ని నియమాలను పాటించి, చర్యలు తీసుకోవాలి.
ఇంటికి దగ్గరగా లేదా సరిగ్గా ఎదురుగా గుడి ఉండటం శుభప్రదమా? ఈ ప్రశ్న తరచుగా మనసులో మెదులుతూ ఉంటుంది. హిందూమతంలో గుడులు అత్యంత పవిత్రమైనవిగా పరిగణిస్తారు. ప్రజలు మానసిక ప్రశాంతత కోసం, దేవుడిని పూజించడం కోసం ఇక్కడికి వస్తారు. వాస్తు నిపుణుల ప్రకారం.. భక్తులు రోజంతా నిరంతరం గుడులను సందర్శిస్తూ ఉంటారు. అక్కడి శక్తి, బలం, ధ్వని చుట్టూ ఉన్న ప్రతిదానిపై ప్రభావం చూపుతాయి. తత్ఫలితంగా గుడి దగ్గర ఉన్న ఇల్లు, కుటుంబంపై ప్రభావం చూపు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.