గుంతలు, స్పీడ్ బ్రేకర్లు ఉంటే అలెర్ట్ చేస్తాయి ఈ ఏథర్ ఎలక్ట్రికల్ స్కూటర్లు
భారతదేశం, జూలై 29 -- భారతీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలో అగ్రగామిగా ఉన్న ఏథర్ ఎనర్జీ (Ather Energy) తన వినియోగదారుల కోసం అత్యంత ఉపయోగకరమైన సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చింది. గతేడాది తమ 'కమ్యూనిటీ డే'లో ప్రదర్శించిన 'పాట్‌హోల్+ అలర్ట్స్' (Pothole+ Alerts) ఫీచర్‌ను అధికారికంగా రోల్ అవుట్ చేయడం ప్రారంభించింది.
ఏథర్ జెన్-2 (Gen 2) అలాగే ఆ తర్వాత వచ్చిన 450X, 450 ఎపెక్స్ (450 Apex), రిజ్తా Z (Rizta Z) ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.
ఈ ఫీచర్‌ను అభివృద్ధి చేయడానికి దాదాపు 9 సంవత్సరాలు పట్టిందని ఏథర్ తెలిపింది. రోడ్డు ప్రమాదాలు, గుంతలను గుర్తించేందుకు ఏథర్ తన కనెక్టెడ్ స్కూటర్ల నెట్వర్క్ ద్వారా బిలియన్ల కొద్దీ కిలోమీటర్ల రైడింగ్ డేటాను విశ్లేషించింది. ప్రతి ఏథర్ స్కూటర్లో ఉండే ఆన్‌బోర్డ్ కంప్యూటింగ్, కనెక్టివిటీ వ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.