గుండె లయ తప్పుతోందా? సాధారణ దడే అనుకుంటే ప్రమాదమే
భారతదేశం, సెప్టెంబర్ 22 -- ఆరోగ్యంగా ఉన్నవారిలో కూడా అప్పుడప్పుడు గుండె ఒక బీట్ మిస్ అయినట్టు లేదా అదనంగా కొట్టుకున్నట్టు అనిపిస్తుంటుంది. అధిక ఒత్తిడి, నిద్రలేమి, మితిమీరిన కెఫీన్ సేవానం, ఆల్కహాల్, డీహైడ్రేషన్ లేదా కొన్ని రకాల మందుల వాడకం వల్ల కూడా ఇలాంటి అనుభూతి కలుగవచ్చు. అయితే, కొద్దిసేపు కనిపించే ఈ గుండె దడ వెనుక గుండె కొట్టుకునే లయ (రిథమ్) దెబ్బతిన్నదనే సంకేతం దాగి ఉండే అవకాశాన్ని కొట్టిపారేయలేం.
గుండె లయ తప్పడానికి ఒక ప్రధాన ఉదాహరణ 'ఏట్రియల్ ఫిబ్రిలేషన్' (AF). ఈ పరిస్థితిలో గుండెలోని పై గదులు సక్రమంగా కాకుండా అస్తవ్యస్తంగా కొట్టుకుంటాయి. కొందరికి గుండె వేగంగా లేదా ఒకే రిథమ్ లేకుండా కొట్టుకుంటున్న భావన కలుగుతుంది. మరికొందరిలో ఎటువంటి లక్షణాలు వెలువడవు.
లక్షణాలు అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తుండటంతో ఈ సమస్యను ప్రారంభంలో గుర్తించడం స...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.