గుండె పరిమాణం పెరిగిందా? కేవలం రిపోర్ట్ చూసి భయపడకండి.. అసలు కారణం ఇదే
భారతదేశం, సెప్టెంబర్ 22 -- సాధారణ ఆరోగ్య పరీక్షలు లేదా ఇతర అనారోగ్య కారణాల వల్ల ఎక్స్‌రే, స్కానింగ్ తీయించుకున్నప్పుడు 'గుండె పరిమాణం పెరిగింది' (Enlarged Heart) అని రిపోర్టులో రావడం చాలామందిలో ఆందోళన కలిగిస్తుంది. అయితే, గుండె పెద్దదిగా కనిపించడానికి అధిక రక్తపోటు (బీపీ), గుండె కవాటాల (వాల్వు) సమస్యలు, తీవ్రమైన రక్తహీనత (ఎనీమియా), గర్భధారణ లేదా గుండెపై భారం పెంచే ఇతర అంశాలు కారణం కావచ్చు. కొన్నిసార్లు గుండె కండరాల వ్యాధి అయిన 'కార్డియోమయోపతి' వల్ల కూడా ఇలా జరుగుతుంది.
గుండె కండరాల పరిమాణం, మందం లేదా రక్తాన్ని పంప్ చేసి రిలాక్స్ అయ్యే సామర్థ్యంలో వచ్చే మార్పులను 'కార్డియోమయోపతి' అంటారు. గుండె చుట్టూ అసాధారణంగా నీరు చేరడం లేదా గుండె కవాటాల లోపాలు ఉండటం వల్ల కూడా ఎక్స్‌రేలో గుండె పెద్దదిగా కనిపించే అవకాశముంది.
డైలేటెడ్ కార్డియోమయోపతి: ఇంద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.