గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: సత్యంకు ఓనర్ పట్టాభిషేకం, నౌకరుగా మనోజ్- అత్తకు గడ్డిపెట్టిన మీనా- ముఖేష్ వార్నింగ్
భారతదేశం, మే 18 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో మనోజ్, రోహిణి గదిలో గొడవ పడతారు. డాబా పైన మనోజ్‌లా బాలు, రోహిణిలా మీనా యాక్ట్ చేస్తారు. ఇద్దరు గొడవ పడుతున్నట్లుగా చేస్తారు. ఒకరిపై మరొకరు సెటైర్లు వేసుకుంటారు. ఇప్పుడు వాళ్లిద్దరు గదిలో ఇలాగే గొడవ పడుతుంటారు అని బాలు అంటాడు.
ఏది ఏమైనా మా నాన్న ఫర్నిచర్ షాప్‌కు ఓనర్ కావాలి. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. పార్లరమ్మా ఇంకా చాలా తప్పులు చేస్తున్నట్లు అనుమానంగా ఉంది. పార్లరమ్మా బండారం నేనే బయటపెడతాను అని బాలు అంటాడు. మరోవైపు మనోజ్ గదిలోకి ప్రభావతి వెళ్తుంది. మీరిద్దరు కలిసి నన్ను పిచ్చిదాన్ని చేశారు. నాతో ఒక్కమాట చెప్పి ఉంటే ఈ పరిస్థితి ఇక్కడిదాకా రాకుండా చేసేదాన్నిగా అని ప్రభావతి అంటుంది.
సారీ చెబుతుంది రోహిణి. సరే. ఇప్పుడు ఆ బాలుగాడ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.