భారతదేశం, జూన్ 15 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రవి, శ్రుతి యానివర్సరీకి రవికి గోల్డ్ రింగ్ గిఫ్ట్‌గా ఇస్తాడు మనోజ్. మీరు ఎంత ఖరీదైనది ఇస్తారో చూస్తాను అని బాలు, మీనాను ఎగతాళి చేస్తాడు మనోజ్.

మేము ఖరీదు చూసి ఇవ్వంరా.. మనసు చూసి ఇస్తామని మీనా తయారు చేసిన ఫ్లవర్ బొకే ఇస్తారు. తర్వాత నీతు వస్తుంది. కాలు బెనికిందిగా, ఎందుకు వచ్చావని రవి అడిగితే.. మా హోటల్ బెస్ట్ చెఫ్‌వి నువ్వు. యానివర్సరీకి రాకుంటే ఎలా అని గిఫ్ట్ ఇస్తుంది నీతు. జరిగిన దానికి గొడవ చేశావట కదా. అయినా నీ అంత బ్యాడ్ టేస్ట్ నాకు లేదని శ్రుతితో అంటుంది నీతు.

తర్వాత అంత గ్రూప్ ఫొటో దిగుతారు. ఈరోజు రవిగాడు లేచిపోయిన రోజు అని బాలు అంటే.. మీరంతా నా మీద యుద్ధం ప్రకటించిన రోజు అని మీనా అంటుంది. ఈ మీనా, బాలు శ్రుతికి ఎలా...