గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: మీనాకు చెక్ బుక్- మనోజ్‌కు 3 లక్షలు 3 గంటల గడువు-స్కూల్లో బాలుకు దొరికిపోయిన సుగుణ
భారతదేశం, జూన్ 23 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో బాలు నిప్పులు ఆర్డర్ పెట్టానని అటు అటు తిరుగుతుంటాడు. ఇంతలో ఒకతను వస్తాడు. మీరు అన్ని కాగితాలు తెచ్చారా. మీరు ఎక్కడెక్కడ సంతకాలు పెట్టమంటే మా ఆవిడ అక్కడక్కడ పెడుతుందని బాలు అంటాడు.
ఏం చేస్తున్నావురా అని ప్రభావతి అడిగితే ఆ.. ఈ ఇల్లు అమ్ముతున్నాను అని బాలు అంటాడు. దాంతో అంతా షాక్ అవుతారు. మీనా పేరు మీద కరెంట్ అకౌంట్ ఓపెన్ చేశారు. మీనా ఫ్లవర్స్ అండ్ మర్చంట్స్ పేరుతో కంపెనీ రిజిస్టర్ అయింది. ఆ పేరుతో అకౌంట్ ఓపెన్ చేశారు. ఇక నుంచి మీనా గారు చెక్కులు కూడా ఇవ్వొచ్చు అని అతను అంటాడు.
బిజినెస్‌కు మంచి ఐడియా అది అని శ్రుతి, రవి అంటారు. నాకెందుకండి ఇవ్వన్ని అని మీనా అంటుంది. నువ్వు అంచలంచెలుగా ఎదిగి అందరి కళ్లల్లో నిప్పులు పోయాలని బా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.