భారతదేశం, మార్చి 3 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో బొమ్మల కొలువుకు బాలు రమ్మంటున్నాడని రోహిణికి సుగుణ చెబుతుంది. సరే వచ్చేసేయ్, కాకపోతే నేను చెప్పినట్లు చేయి అని రోహిణి ఓ ప్లాన్ చెబుతుంది. సరేనని సుగుణ అంటుంది. మరోవైపు ఎగ్జామ్స్ గురించి, అటెండెన్స్ గురించి ఫ్రెండ్‌తో శివ మాట్లాడుతుంటాడు.
అది చూసిన గుణ వాడి వల్లే మన బిజినెస్ ట్రాక్‌లో పడింది. వాడిని వదులుకోకూడదు అని కారు శివ దగ్గర ఆపుతాడు. వచ్చి తన అకౌంట్స్ చూసుకోమని అడుగుతాడు. కానీ, శివ ఒప్పుకోడు. తాగుబోతుల దగ్గర పని చేయనంటాడు. ఎగ్జామ్స్ ఉన్నాయని, నాకోసం ఎప్పుడు రావొద్దు అని శివ వెళ్లిపోతాడు. వీడిని ఎగ్జామ్స్ రాయకుండా చేస్తే చచ్చినట్లు నా దగ్గరికి వస్తాడని రౌడీలతో గుణ ఓ ప్లాన్ చెబుతాడు.
మరోవైపు బొమ్మల కొలువులో బాలు నుంచి ఫోన్ ఎలా తీసుకోవడం గురించి ఆలోచిస్తుంటారు రో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.