భారతదేశం, ఫిబ్రవరి 12 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో షష్టిపూర్తి దంపతులను ఇలా మూలకు పెట్టేశారేంటీ అని బాలు అంటాడు. అది మీ ఫ్రెండ్‌నే అడగండి అని రాజేష్ భార్య అంటుంది. ముందు బట్టలు పెట్టి ఆశీర్వాదం తీసుకుందామని మీనా అనడంతో బట్టలు పెడతారు. బయట కూర్చోబెడదాం రండని బాలు అంటాడు.
వద్దు బాబు కాస్తా అన్నం పెట్టించండి. కనీసం దీనికైనా పెట్టించండి. షుగర్ ఉందిగా ఆకలికి తట్టుకోలేదు అని రాజేష్ తండ్రి అంటాడు. ఏంటమ్మా వీళ్లకు అన్నం పెట్టలేదా అని బాలు అంటే.. అటువైపు ఆడవాళ్లను రానివ్వట్లేదు. మీరే వెళ్లి చూడండి అని రాజేష్ భార్య అంటుంది. దాంతో బాలు, మీనా వెళ్లి చూస్తారు.
అక్కడ ఫ్రెండ్స్ అందరికి మందు, బిర్యానీతో పార్టీ ఇచ్చి ఫుల్‌గా తాగి తందనాలు ఆడుతాడు రాజేష్. అదంతా చూసిన బాలు, మీనా షాక్ అవుతారు. అన్నయ్య మీరు ఇచ్చిన లక్ష రూపాయలు ఇలా పొద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.