భారతదేశం, మే 29 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో మనోజ్, రోహిణి వాళ్లు గుడికి వచ్చి సీసీ టీవీ ఫుటేజ్ పెండ్రైవ్ తీసుకెళ్లినట్లు మీనాకు చెబుతుంది సుమతి. అయితే, గుడి ఇంఛార్జ్‌ను మరోసారి ఆ ఫుటేజ్ అడగమని, పోలీసులకు ఇదివరకు ఇచ్చారు కాబట్టి తమకు కూడా ఇస్తారని మీనా అంటుంది.

దానికి సుమతి సరేనంటుంది. బాలు ఇంటికి వస్తాడు. రోహిణి, మనోజ్ గురించి మాట్లాడుకుంటారు. అప్పుడే మనోజ్ వస్తే మొన్న వచ్చిన మలేషియా వాళ్లకు జైలులో ఓ ఆఫీసర్ తెలుసట. మీ మామను బయటకు తీసుకొచ్చేందుకు హెల్ప్ చేస్తానన్నాడని బాలు చెబుతాడు. అప్పుడే వచ్చిన రోహిణి తమ విషయాల్లో ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని, తన తండ్రి గురించి అందరికి ఎందుకు చెబుతున్నారు, మాకన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ మీకెందుకు ఉందని రోహిణి అంటుంది.

మీ నాన్న ఏమైనా అమ...