భారతదేశం, ఫిబ్రవరి 27 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో బాలు ఫోన్కు మీనా కాల్ చేస్తుంది. రోహిణి కట్ చేస్తుంది. ఇంతలో మౌనిక వాళ్లు వస్తారు. దాంతో అటు చూసి వాళ్ల దగ్గరికి వెళ్తారు. సంజుతో బాగా ఉండమని బాలుకు చెబుతుంది మీనా. సత్యం, ప్రభావతి పరామర్శిస్తే వెటకారంగా మాట్లాడుతాడు సంజు.
నాలుగు రోజులు ఉండమని సుశీల అంటే.. నాలుగు గంటలు కూడా ఉండలేను అని సంజు అంటాడు. బాలు వస్తాడు. మౌనిక సంతోషిస్తే.. అన్నయ్యతో మాట్లాడాలని ఉందా వెన్నుపూస ఇరిగిపోద్ది అని బెదిరిస్తాడు సంజు. బాలు వచ్చి బావగారు బాగున్నారా అని అడుగుతాడు. అందరూ ఇదే ప్రశ్న ఎన్నిసార్లు అడుగుతారు అని చిరాకు పడతాడు సంజు.
బాలు గదిలోకి వెళ్లి అద్దం ముందు సంజుతో ఎలా మర్యాదగా మాట్లాడాలో ప్రాక్టీస్ చేస్తాడు. ఏది వర్కౌట్ కాదు. ఇంతలో బా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.