గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: చచ్చి బతికిన తల్లికొడుకులు- గుడిలో సుమతికి పోలీస్ ప్రపోజ్- బాలుకేమో జైలు వార్నింగ్
భారతదేశం, జూలై 6 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ప్రభావతి, మనోజ్ డైట్ ఫుడ్‌లో శ్రుతి ఆముదం కలుపుతుంది. అది ఇద్దరు తింటారు. రాత్రి మనోజ్ కడుపులో గుడగుడలు మొదలవుతాయి. అవి విన్న రోహిణి నిద్ర లేచి మనోజ్‌ను లేపుతుంది.
నీ కడుపులో చెరువు గట్టు తెగినట్లు సౌండ్ వస్తోందని రోహిణి అంటుంది. అవును అని, ఏదో అవుతుందని బాత్రూమ్కు పరుగెత్తుతాడు మనోజ్. లూస్ మోషన్స్‌తో బాత్రూమ్కు వెళ్తూ వస్తూనే ఉంటాడు మనోజ్. చూసి చూసి రోహిణి పడుకుంటుంది. ఇక నా వల్ల కాదని హాల్లోకి వెళ్లిపోతాడు మనోజ్. మరోవైపు ప్రభావతికి కూడా గుడగుడలు మొదలవుతాయి.
సత్యం విని లేపుతాడు. నీ పొట్టలోనుంచి శబ్ధాలు వస్తున్నాయని సత్యం అంటాడు. గట్టు తెగింది గోదావరికి కాదు నాకు అని మనోజ్ లాగే ప్రభావతి బాత్రూమ్కు పరుగెత్తుతుంది. సత్యం క...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.