భారతదేశం, ఫిబ్రవరి 24 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో తనకు లెటర్స్ రాస్తూ భయపెడుతుంది బాలు అంటూ ఇంట్లో గొడవ చేస్తాడు మనోజ్. మీరు ఇలా అంటే మా ఆయన ఊరుకుంటారా అని మీనా అంటుంది. వాడు అలా చేస్తాడనే బాడీగార్డ్‌ను తీసుకొచ్చానని లోపలికి పిలుస్తాడు మనోజ్. బాడీగార్డ్‌ను చూసి ఇంట్లోవాళ్లు భయపడుతారు.
మీ మంచి కోసం చెబితే వినేలా లేరు అని బాలుకు మీనా కాల్ చేసేందుకు బయటకు వెళ్తుంది. అంతలోనే బాలు వస్తాడు. జరిగిందంతా చెబుతుంది మీనా. దాంతో కోపంగా నేను ఉత్తరాలు రాసానా, ముందు నిన్ను, ఆ తర్వాత వాన్ని తంతాను అని మనోజ్‌ను కొడతాడు బాలు. సత్యం ఆపుతాడు. నా ముందే ఈ గొడవ ఏంటని తిడతాడు.
నన్ను కొడితే నా బాడీగార్డ్ ఊరుకోడని మనోజ్ అంటాడు. మనోజ్‌ను కొట్టబోతుంటే బాలును ఆపుతాడు బాడీగార్డ్. దానికి మరింత కోపంతో బాడీగార్డ్‌ను ఒక్క గుద్దు గుద్దుతాడు బాలు....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.