గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: అరుణ్ 3 తప్పులు-కానిస్టేబుల్ బైక్కే లాక్ వేసిన బాలు-మాణిక్యం గురించి చెప్పిన రంగా
భారతదేశం, జూన్ 29 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో చింతామణిని డ్యాన్స్ ప్రాక్టీస్ చేయమని ప్రభావతి అడుగుతుంది. తనకు డ్యాన్స్ గురించి ఆలోచించే మూడ్ లేదంటుంది. ఎందుకు, ఏదైనా పెద్ద సమస్య వచ్చిందా అని ప్రభావతి అంటుంది.
నాకు ఏ సమస్య రాదు. ఎవరెవరో బాగా ఎదుగుతున్నారు. నిజాలు చాలా కఠినంగా ఉంటాయి. వీళ్ల ఇంట్లో ప్రభావతి మాటే చివరి మాట అనుకున్నా. కానీ, ఇప్పుడు అలా అనిపించట్లేదు. మీరు వద్దనుకున్న పని కూడా జరిగిపోయింది. ఆపాలనుకున్న మనిషి బాగా వేగంగా ముందుకు వెళ్లిపోయిందని చింతామణి అంటుంది.
తను కేవలం పూలు అమ్ముకునేది. ఇవాళ ఉన్నట్లు రేపు ఉండదు అని ప్రభావతి అంటుంది. నేను అనుకుంటే అన్ని చేయగలను. నా మాటను ఇంట్లో అందరు గౌరవిస్తారని ప్రభావతి అంటుంది. అయితే, నిరూపించండి. మీనాను ఆపండి. మీనా బిజి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.