గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్:బాలు మలేషియా స్కెచ్-బెడిసికొట్టిన రోహిణి ఎమోషనల్ బ్లాక్ మెయిల్-ఒక్కటైన బాలు ప్రభావతి
భారతదేశం, జూన్ 1 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో బాలు వచ్చి అందరికి పాస్‌పోర్ట్ కోసం అప్లై చేసేందుకు ఫామ్స్ తీసుకొస్తాడు. ఫ్యామిలీతో అందరం కలిసి మలేషియా ట్రిప్ ప్లాన్ చేశాను అని బాలు చెబుతాడు. రోహిణి షాక్ అవుతుంది. ప్రభావతి తెగ సంతోషిస్తుంది.
మీరు వయసులో ఉన్నారు. మీరు వెళ్లండి. అనవసరంగా ఎందుకు వృథా ఖర్చు అని సత్యం అంటాడు. వయసులో ఉన్నవాళ్లు ఎప్పుడైన వెళ్తారు. కానీ, తల్లిదండ్రులు ఎప్పుడూ వెళ్లలేరు. ఆ బాధ్యతను పిల్లలే తీసుకోవాలి అని బాలు అంటాడు. చూసి నేర్చుకోరా దున్నపోతా.. మీ మామగారు ఉండే మలేషియాకు మిమ్మల్ని తీసుకెళ్లాలని నీకు, నీ ఆవిడకు ఎప్పుడైనా అనిపించిందా. బాలుగాడికి అనిపించింది. వాడిని చూసి నేర్చుకోరా అని బాలుకు సపోర్టింగ్‌గా మాట్లాడుతుంది ప్రభావతి.
దాంతో అంతా ఒక్కసారిగ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.