గుండెపోటు కాదిది.. అంతకంటే ముప్పు.. 'అయోర్టిక్ డిసెక్షన్' హెచ్చరిక సంకేతాలివే
భారతదేశం, సెప్టెంబర్ 16 -- హార్ట్ ఎటాక్ (గుండెపోటు), కార్డియాక్ అరెస్ట్ గురించి అందరూ తరచూ వింటూనే ఉంటారు. అయితే గుండె ఆరోగ్యానికి సంబంధించి వీటి కంటే ఎంతో ప్రమాదకరమైన, అత్యంత అరుదైన మరొక ప్రాణాంతక పరిస్థితి 'అయోర్టిక్ డిసెక్షన్' (Aortic Dissection). దీని బారినపడినప్పుడు ప్రతి నిమిషం ఎంతో విలువైనది. సరైన సమయంలో గుర్తించకపోతే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది.
మన శరీరంలోని వివిధ అవయవాలకు రక్తాన్ని చేరవేసే అతిపెద్ద ప్రధాన ధమని 'అయోర్టా' (మహాధమని). దీని గోడలు మూడు పొరలుగా నిర్మితమై ఉంటాయి. మహాధమని లోపలి పొరలో సన్నని గీత లేదా దెబ్బ (Tear) ఏర్పడినప్పుడు, రక్త ప్రవాహ ఒత్తిడికి ఆ పొరలు ఒకదానికొకటి విడిపోతాయి. దీన్నే 'అయోర్టిక్ డిసెక్షన్' అంటారు. ఒకవేళ బయటి పొర కూడా పగిలిపోతే హఠాత్తుగా కార్డియాక్ అరెస్ట్ సంభవించి క్షణాల్లో ప్రాణాలు పోయే ప్రమాదం ఉంట...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.