గుండెపోటుకు ముందు లక్షణాలు ఉండవా? హైబీపీ, కొలెస్ట్రాల్‌తో నిశబ్ద ముప్పు
భారతదేశం, సెప్టెంబర్ 28 -- "నాకు ఒంట్లో ఎలాంటి ఇబ్బందీ లేదు, చాలా ఆరోగ్యంగా ఉన్నాను. నాకెందుకు బీపీ, కొలెస్ట్రాల్ గురించి బెంగ?" అని చాలామంది పేషెంట్లు ఆసుపత్రికి వచ్చినప్పుడు అడుగుతుంటారు. ప్రివెంటివ్ కార్డియాలజీ విభాగంలో అత్యంత ప్రమాదకరమైన అభిప్రాయం ఇది. గుండె జబ్బులు వచ్చేముందు శరీరంలో ఎల్లప్పుడూ ముందస్తు హెచ్చరికలు లేదా నొప్పులు రావు. మనం ఎంతో ఆరోగ్యంగా ఉన్నామని భావిస్తున్నప్పటికీ, అధిక రక్తపోటు (హై బ్లడ్ ప్రెషర్), కొలెస్ట్రాల్ సంవత్సరాల తరబడి ధమనులను నిశ్శబ్దంగా దెబ్బతీస్తూనే ఉంటాయి. లక్షణాలు బయటపడే సమయానికి నష్టం ఇప్పటికే జరిగిపోవచ్చు.
అధిక రక్తపోటును తరచుగా 'సైలెంట్ కిల్లర్' అని పిలుస్తారు. ఎందుకంటే చాలామందిలో దీనికి సంబంధించి ఎలాంటి స్పష్టమైన లక్షణాలు కనిపించవు. అయినప్పటికీ, పెరిగిన రక్తపోటు ధమనుల గోడలపై నిరంతరం తీవ్రమైన ఒత్తిడిన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.