గుండెకు మేలు చేసే 5 కూరగాయలు: కార్డియోథొరాసిక్ సర్జన్ కీలక సలహా
భారతదేశం, నవంబర్ 4 -- ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాలకు గుండె సంబంధిత సమస్యలే ప్రధాన కారణాల్లో ఒకటని హైదరాబాద్లోని బంజారాహిల్స్ రెనోవా సెంచరీ హాస్పిటల్కు చెందిన సీనియర్ కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ హేమంత్ కౌకుంట్ల తెలిపారు. గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్సల్లో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న ఆయన, గుండె ఆరోగ్య సంరక్షణలో ఆహారపు అలవాట్లు ఎంతటి ప్రాధాన్యం వహిస్తాయో వెల్లడించారు.
జన్యుపరమైన కారణాలు, వయస్సు, పొగతాగడం, మధుమేహం, అధిక రక్తపోటు (బీపీ) వంటి అంశాలు గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అయితే వీటన్నింటితో పాటు మనం రోజువారీగా తీసుకునే ఆహారం కూడా అత్యంత కీలకమని డాక్టర్ హేమంత్ వివరించారు.
"చాలామంది గుండె ఆరోగ్యం గురించి ఆలోచించేటప్పుడు తాము ఎలాంటి ఆహారం తింటున్నామనే విషయాన్ని మర్చిపోతుంటారు. మీరు జీవనశైలిలో ఎన్ని మంచ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.