గుంటూరు నుంచి తిరుచానూరుకు వన్‌వే స్పెషల్ ట్రైన్ - టైమింగ్స్, రూట్ వివరాలివే!
భారతదేశం, అక్టోబర్ 11 -- పండుగ సీజన్లో సొంతూర్లకు వెళ్లే ప్రయాణికులు, తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం దక్షిణ కోస్తా రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకుంది. గుంటూరు డివిజన్ పరిధి నుంచి తిరుచానూరుకు ఒక ప్రత్యేక వన్‌వే సర్వీస్‌ను అందుబాటులోకి తెచ్చింది.ఈ ప్రత్యేక రైలు 2026 అక్టోబర్ 13వ తేదీ మంగళవారం సాయంత్రం గుంటూరులో బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం తిరుచానూరు చేరుకుంటుంది.
రైలు నంబర్ 07227 ప్రత్యేక రైలు అక్టోబర్ 13న సాయంత్రం 19:15 గంటలకు గుంటూరు జంక్షన్లో బయలుదేరుతుంది. ఈ రైలు పల్నాడు, ప్రకాశం, వైఎస్సార్ కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల మీదుగా ప్రయాణించి అక్టోబర్ 14వ తేదీ ఉదయం 07:30 గంటలకు తిరుచానూరు చేరుకుంటుంది.
ఈ ప్రత్యేక రైలులో మొత్తం 22 కోచ్‌లను ఏర్పాటు చేశారు. అందులో 8 ఏసీ కోచ్‌లు 8 స్లీపర్ క్లాస్ కోచ్‌లు, 4 జనరల్ సె...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.