భారతదేశం, ఏప్రిల్ 23 -- గురువారం ఉదయం భారత స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలతో మొదలయ్యే అవకాశం ఉందని గిఫ్ట్ నిఫ్టీ (Gift Nifty) సంకేతాలిస్తోంది. నిఫ్టీ ఫ్యూచర్స్ మునుపటి ముగింపుతో పోలిస్తే దాదాపు 171 పాయింట్ల డిస్కౌంట్తో 24,210 స్థాయి వద్ద ట్రేడవుతోంది. బుధవారం నాటి భారీ పతనం తర్వాత, నేడు కూడా సెన్సెక్స్, నిఫ్టీలు అదే బాటలో సాగేలా కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సానుకూల పవనాలు వీస్తున్నా, భారత్కు మాత్రం 'చమురు' సెగ తగులుతోంది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి తారాస్థాయికి చేరుకున్నాయి. కీలకమైన హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) వద్ద ఇరాన్ మూడు ఓడలపై దాడి చేయడమే కాకుండా, రెండింటిని స్వాధీనం చేసుకోవడం అంతర్జాతీయంగా ఆందోళన రేకెత్తిస్తోంది. అమెరికా విధిస్తున్న ఆంక్షలను నిరసిస్తూ ఈ జలసంధిని మూసివేస్తామని ఇరాన్ హెచ్చరించడంతో ముడి చమురు ధరలు భ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.