గిగ్ వర్కర్లు, రైతులకు ఎన్పీఎస్ చేరువ.. పీఎఫ్ఆర్డీఏ కీలక సంస్కరణలు
భారతదేశం, నవంబర్ 27 -- నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) చందాదారుల సంఖ్య 9.93 కోట్లు దాటిందని, నిర్వహణలోని ఆస్తుల (ఏయూఎం) విలువ రూ.17.26 లక్షల కోట్లకు చేరిందని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) సీనియర్ అధికారి శుక్రవారం వెల్లడించారు. సమాజంలోని వివిధ వర్గాలకు పదవీ విరమణ భద్రతను మరింత చేరువ చేసేందుకు పెన్షన్ వ్యవస్థలో కీలక సంస్కరణలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.
ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (ఐసీసీ)తో కలిసి పీఎఫ్ఆర్డీఏ ఇక్కడ నిర్వహించిన 'రిటైర్ స్మార్ట్ ఇండియా 2.0' అవగాహన సదస్సులో పీఎఫ్ఆర్డీఏ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ బాలాజీ బీ మాట్లాడారు. సౌకర్యవంతమైన, డిజిటల్, మార్కెట్ ఆధారిత పదవీ విరమణ ప్రణాళికగా ఎన్పీఎస్ ప్రాధాన్యాన్ని ఆయన వివరించారు.
పెన్షన్ వ్యవస్థను అందరికీ అందుబాటులోకి తేవడానికి, దాని పరిధిని పెంచడానికి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.