గాదె సాయికృష్ణ కస్టడీ డెత్ కేసు : విచారణ సీబీఐకి అప్పగింత - ఏపీ హైకోర్టు ఆదేశాలు
భారతదేశం, అక్టోబర్ 16 -- Gade Sai Krishna custodial death Case : విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపిన గాదె సాయికృష్ణ కస్టడీ డెత్ కేసులో ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం (హైకోర్టు) శుక్రవారం కీలకమైన తీర్పును వెలువరించింది. ఈ కేసు సమగ్ర విచారణ బాధ్యతను కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ)కి అప్పగిస్తూ సంచలన ఉత్తర్వులు జారీ చేసింది.
విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో 25 ఏళ్ల యువకుడు గాదె సాయికృష్ణ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం, అనంతరం ఆయ న అదృశ్యమయ్యారనే ఆరోపణలు రావడంతో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున సంచలనం సృష్టించింది. తీవ్ర ఒత్తిడి, ఆరోపణల నడుమ ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026 జూన్ 21న ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్ - SIT) ఏర్పాటు చేసింది.
కేసును వేగవంతం చేసిన సిట్ అధికారులు, ఈ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.