గర్భధారణలో టీకాల ప్రాముఖ్యత: తల్లి, పుట్టబోయే బిడ్డ రక్షణకు శ్రీరామరక్ష
భారతదేశం, ఆగస్టు 26 -- గర్భధారణ అనేది ప్రతి స్త్రీ జీవితంలోనూ ఎంతో కీలకమైన ఘట్టం. ఈ సమయంలో తల్లిని వివిధ రకాల ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుకోవడం అంటే, పుట్టబోయే బిడ్డకు సురక్షితమైన భవిష్యత్తును అందించడమే. కొన్ని ఇన్ఫెక్షన్లు గర్భధారణ సమయంలో సోకితే తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీయడమే కాకుండా, కాబోయే పసికందుపైనా ప్రతికూల ప్రభావం చూపుతాయి.
గర్భధారణ సమయంలో తల్లి వేయించుకునే టీకాల ద్వారా ఆమె శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి 'యాంటీబాడీలు' తయారవుతాయి. ఇవి 'ప్లాసెంటా' (మాయ) ద్వారా బిడ్డకు చేరతాయి. ఫలితంగా శిశువు జన్మించిన తొలి నెలల్లో.. అంటే సొంతంగా టీకాలు తీసుకునే వయసు వచ్చేవరకు ఈ యాంటీబాడీలే రోగనిరోధక కవచంగా పనిచేస్తాయి.
ప్రతి మహిళ ఆరోగ్య పరిస్థితి, గతంలో తీసుకున్న టీకాల వివరాలు, ఇన్ఫెక్షన్ల ప్రమాద తీవ్రత ఆధారంగా గైనకాలజిస్టులు వ్యాక్సినేషన్ ప్రణాళి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.