గడువు ముగిసేలోగా ఐటీఆర్ ఫైల్ చేయండి: పన్ను చెల్లింపుదారులకు నిపుణుల సూచన
భారతదేశం, జూలై 14 -- మీరు మీ ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేశారా? మీ పన్నులను సరిగ్గా ఫైల్ చేయడానికి అవసరమైన కీలక పత్రాల గురించి మీకు అవగాహన ఉందా? ఒకవేళ లేకపోతే, నిపుణుల సూచనల ప్రకారం.. అవసరమైన సమాచారాన్ని, పాన్ (PAN), ఆధార్, జీతం స్లిప్పులు (Salary Slips) వంటి కీలక పత్రాలను సేకరించి, ఆలస్యం చేయకుండా ఐటీఆర్ ఫైలింగ్ ప్రక్రియను ప్రారంభించడానికి ఇదే సరైన సమయం.
ప్రస్తుత అంచనా సంవత్సరానికి (Assessment Year) సంబంధించి ఇప్పటికే దాదాపు రెండు కోట్ల ఐటీఆర్‌లు దాఖలయ్యాయి. జూలై 31 తుది గడువుకు కేవలం రెండు వారాల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో, గడువు పొడిగిస్తారనే అంచనాలతో పన్ను సమర్పణలను వాయిదా వేయవద్దని పన్ను నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గత ఏళ్లలో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే గడువును పొడిగించిన ఉదంతాలు ఉన్నాయి. కాబట్టి, ఈ ఏడాది పన్న...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.