ఖైదీకి ఎస్కార్ట్ లేకుండా 6 రోజుల లీవ్.. మద్రాస్ హైకోర్టు కీలక ఉత్తర్వులు
భారతదేశం, నవంబర్ 8 -- ఖైదీ సత్ప్రవర్తనతో పాటు ఆయన తల్లిదండ్రుల అనారోగ్య పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పాళయంకోటై సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఒక ఖైదీకి ఎలాంటి పోలీసు ఎస్కార్ట్ లేకుండా ఆరు రోజుల అత్యవసర సెలవు (ఎమర్జెన్సీ లీవ్) మంజూరు చేయాలని జైలు సూపరింటెండెంట్‌ను ధర్మాసనం ఆదేశించింది.
వి. అరుళ్ పెరుమాళ్ అనే ఖైదీకి ఎస్కార్ట్ లేకుండా ఆరు రోజుల అత్యవసర సెలవు ఇవ్వాలని కోరుతూ ఆయన తల్లి వి. సెల్వి మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్‌లో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ ఎం. నిర్మల్ కుమార్, జస్టిస్ ఎన్. గుణశేఖరన్లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.
"కేసు వాస్తవాలు, ఖైదీ తల్లిదండ్రుల వైద్య పరిస్థితి, జైలులో అతడి సత్ప్రవర్తన, గతంలోనూ ఎస్కార్ట్ లేకుండా సెలవు పొందిన దాఖలాలను పరిశీలించిన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.