ఖమ్మం DMHOలో 99 ఉద్యోగ ఖాళీలు - దరఖాస్తు విధానం, నోటిఫికేషన్ వివరాలివే
భారతదేశం, అక్టోబర్ 10 -- హెల్త్ అండ్ పారామెడికల్ రంగానికి చెందిన నిరుద్యోగులకు శుభువార్త వచ్చేసింది. నేషనల్ హెల్త్ మిషన్ (NHM) కింద ఖమ్మం జిల్లా పరిధిలోని పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న 99 మెడికల్, పారామెడికల్, ఇతర సిబ్బంది పోస్టుల భర్తీకి వైద్యారోగ్యశాఖ దరఖాస్తులను స్వీకరిస్తోంది. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తారు.
ఈ ఉద్యోగ నియామక ప్రక్రియకు సంబంధించి ఖమ్మం జిల్లా వైద్యాధికారి కార్యాలయం నుంచి నోటిఫికేషన్ జారీ కాగా. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 13, 2026 సాయంత్రం 5:00 గంటలలోపు తమ దరఖాస్తులను స్వయంగా గానీ, లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా గానీ అందజేయాలి.
అభ్యర్థుల వయస్సు 01-07-2026 నాటికి కనీసం 18 సంవత్సరాలు, గరిష్టంగా 44 సంవత్సరాలు ఉండాలి. తెలంగాణ ప్రభుత్వ నిబంధనల ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.