భారతదేశం, మార్చి 31 -- అమరావతి క్వాంటం వ్యాలీ క్వాంటం హార్డ్ వేర్ ఉత్పత్తి ఎకోసిస్టంపై రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. జాతీయ క్వాంటం మిషన్ ద్వారా చేపట్టిన కార్యాచరణను ఏపీ తొలిగా అందిపుచ్చుకుని అమరావతి క్వాంటం వ్యాలీ ఏర్పాటు చేసిందన్నారు.
గతంలో ఐటీని, ఇప్పుడు క్వాంటం కంప్యూటింగ్ టెక్నాలజీని ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ గా వినియోగించుకుంటున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఐటీలో నిపుణుల్ని తయారు చేయడానికి ఇంజనీరింగ్ కాలేజీలు, ట్రిపుల్ ఐటీలను కూడా రాష్ట్రంలో ఏర్పాటు చేసుకున్నామన్నారు. గతంలో వేగవతంమైన టెక్నాలజీ కోసం బ్యాండ్ విడ్త్ లాంటి మౌలిక సదుపాయాలు కూడా అందుబాటులో లేవన్నారు.
జాతీయ స్థాయిలో ఈ విధానాలను తీసుకువచ్చేలా చేసి వాటిని సద్వినియోగం చేసుకున్నామని చెప్పారు. అప్పుడు చేసిన విజన్ ఇప్పుడు ఫలితాలు ఇస్తోందని చం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.