క్లిష్ట పరిస్థితిలో ఆంత్రోపిక్: వైట్ హౌస్ ఆంక్షలు, గ్లోబల్ షట్‌డౌన్ వెనుక అసలు కథ ఇదీ
భారతదేశం, జూన్ 15 -- ఆంత్రోపిక్ సంస్థ తన సరికొత్త మోడళ్లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన కేవలం మూడు రోజుల్లోనే ఈ నిషేధం ఎదురవడం గమనార్హం. ఈ చారిత్రాత్మక వివాదం వెనుక ఉన్న లోతైన రాజకీయ, సాంకేతిక కారణాలు ఇక్కడ చూద్దాం:
ఈ సంక్షోభానికి ప్రధాన కారణం ఆంత్రోపిక్ యొక్క అతిపెద్ద ఇన్వెస్టర్, క్లౌడ్ భాగస్వామి అయిన అమెజాన్ (Amazon) పరిశోధకులు చేసిన ఆవిష్కరణే. ఫేబుల్ 5 మోడల్‌లోని భద్రతా వలయాలను దాటుకుని (Jailbreak), సాఫ్ట్‌వేర్ లోపాలను (Cybersecurity Vulnerabilities) కనిపెట్టేలా ప్రాంప్ట్ చేయవచ్చని అమెజాన్ పరిశోధకులు గుర్తించారు. అమెజాన్ సీఈఓ ఆండీ జ్యాస్సీ ఈ విషయాన్ని ట్రంప్ పరిపాలనా యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లారు. వైట్ హౌస్ ఏఐ సలహాదారు డేవిడ్ సాక్స్ ప్రకారం.. ఈ లోపాన్ని సరిచేయాలని లేదా మోడల్‌ను తాత్కాలికంగా ఉపసంహరించుకోవాలని ఆంత్రోపిక్ సీఈఓ డారియో అ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.