క్లాడ్ ఫేబుల్ 5 విడుదల: చాట్‌జీపీటీ, జెమినిలకు ఆంత్రోపిక్ గట్టి పోటీ
భారతదేశం, జూన్ 10 -- ఏఐ మార్కెట్లో అగ్రగామిగా ఉన్న చాట్‌జీపీటీ, జెమిని మోడళ్లకు సవాల్ విసురుతూ ప్రముఖ ఏఐ స్టార్టప్ 'ఆంత్రోపిక్' (Anthropic) తన అత్యంత శక్తిమంతమైన మోడల్ 'క్లాడ్ ఫేబుల్ 5' (Claude Fable 5) ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, విజువల్స్ విశ్లేషణ, శాస్త్రీయ పరిశోధనల రంగంలో ఇప్పటివరకు ఉన్న అన్ని రికార్డులను ఈ మోడల్ తిరగరాసింది.
వివిధ అంతర్జాతీయ ఏఐ బెంచ్‌మార్క్‌లలో ఫేబుల్ 5 అద్భుతమైన ప్రతిభ కనబరిచింది. రియల్-వరల్డ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సమస్యలను పరిష్కరించే 'SWE-Bench Pro' పరీక్షలో ఫేబుల్ 5 ఏకంగా 80.3% స్కోరు సాధించింది. దీనితో పోలిస్తే ఓపెన్ఏఐకి చెందిన జీపీటీ-5.5 (58.6%), గూగుల్ జెమిని 3.1 ప్రో (54.2%) చాలా వెనుకబడి ఉన్నాయి. ఆంత్రోపిక్ పాత మోడల్ క్లాడ్ ఓపస్ 4.8 కూడా 69.2% మార్కులతో వీటికంటే ముందుండటం గమనార్హ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.