భారతదేశం, ఫిబ్రవరి 4 -- జనవరి 12, 2026.. టెక్ చరిత్రలో ఇదొక మైలురాయి. ఆంత్రోపిక్ సంస్థ 'క్లాడ్ కోవర్క్' (Claude Cowork) విడుదల చేసిన పది రోజుల్లోనే గ్లోబల్ మార్కెట్ తలకిందులైంది. మైక్రోసాఫ్ట్, సేల్స్‌ఫోర్స్ వంటి దిగ్గజాల షేర్లు ఒక్కసారిగా పతనమయ్యాయి. కేవలం ఒక సాఫ్ట్వేర్ టూల్, బిలియన్ డాలర్ల కంపెనీలను ఇంతగా భయపెట్టడం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి?
క్లాడ్ కోవర్క్ అనేది ఒక 'ఏజెంటిక్ ఏఐ' (Agentic AI). అంటే, ఇది కేవలం మాటలు చెప్పదు, పనులు చేస్తుంది. మీ కంప్యూటర్లోని ఫైళ్లను చూడటం, వాటిని ఎడిట్ చేయడం, అవసరం లేకపోతే తొలగించడం వంటి పనులను ఇది స్వయంగా చేస్తుంది. ప్రస్తుతం macOS వినియోగదారులకు, 'క్లాడ్ మ్యాక్స్' సబ్స్క్రిప్షన్ ద్వారా ఇది అందుబాటులోకి వచ్చింది.
టెక్ నిపుణులను ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే.. ఈ 'కోవర్క్' టూల్‌ను తయారు చేయడానికి ఆంత్ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.