క్రెడిట్ కార్డ్ అప్పుల ఊబిలో చిక్కుకున్నారా? బయటపడే మార్గాలు ఇవే
భారతదేశం, జూన్ 8 -- డిస్కౌంట్లు, ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్, రివార్డ్ పాయింట్లు, పెద్ద బిల్లులను తక్షణమే చెల్లించే సదుపాయం.. ఇలా క్రెడిట్ కార్డులు ఇచ్చే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. అయితే, ఈ ఆకర్షణీయమైన ఆఫర్లను చూసి చాలామంది క్రెడిట్ కార్డులను తమ అదనపు ఆదాయ వనరుగా భావించడం మొదలుపెడుతున్నారు.
ఆర్థిక నిపుణులు ఈ ధోరణిపై తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ తరహా ఆలోచనే ప్రమాదకరమైన ఆర్థిక ఊబిలోకి నెట్టే మొదటి అడుగు అని చెప్తున్నారు.
"క్రెడిట్ కార్డ్ అనేది అదనపు డబ్బు కాదు; అది కేవలం తర్వాత చెల్లించేలా తీసుకునే అప్పు మాత్రమే" అని క్రెడిట్ రిపేర్, అనాలిసిస్ సేవల సంస్థ Athena CredXpert వ్యవస్థాపకుడు, సీఈఓ సతీష్ మెహతా స్పష్టం చేశారు. "ఇది నగదు కట్టలను వెంట తీసుకెళ్లే అవసరం లేకుండా సౌకర్యాన్ని అందిస్తుంది. కానీ నెలాఖరున మీ సొంత ఆదాయం ఎంత ఉందో, అంత...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.