క్రిస్మస్, సంక్రాంతి ప్రయాణికులకు గుడ్ న్యూస్ - ఈ ప్రత్యేక రైళ్లు పొడిగింపు
భారతదేశం, నవంబర్ 24 -- South Central Railway Special Trains : క్రిస్మస్, సంక్రాంతి పండుగల సెలవుల్లో సొంతూళ్లకు, పుణ్యక్షేత్రాలకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. పండుగ సీజన్లో ప్రయాణికుల అదనపు రద్దీని నియంత్రించేందుకు వివిధ గమ్యస్థానాల మధ్య నడుస్తున్న పలు ప్రత్యేక రైళ్ల సర్వీసులను పొడిగించింది. సికింద్రాబాద్, హైదరాబాద్, చర్లపల్లి, తిరుపతి స్టేషన్ల నుంచి ఇతర రాష్ట్రాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులకు ఈ నిర్ణయం ఎంతో ఊరటనివ్వనుంది.
పండుగ రద్దీ దృష్ట్యా ప్రయాణికులు ఈ ప్రత్యేక రైళ్ల తాజా షెడ్యూల్, సమయాలను ముందుగానే సరిచూసుకుని, అందుకు అనుగుణంగా తమ ప్రయాణ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు సూచించారు.
Published by HT Digital Content Services with permission from HT Telugu....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.