క్యూ2 లాభాల్లో 135% వృద్ధి: 14% దూసుకెళ్లిన ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫయర్స్ షేరు
భారతదేశం, అక్టోబర్ 14 -- ప్రముఖ విద్యుత్ పరిపరికరాల తయారీ సంస్థ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫయర్స్ (ఇండియా) లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) రెండో త్రైమాసికంలో బంపర్ ఆర్థిక ఫలితాలను నమోదు చేసింది. సెప్టెంబర్ త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ నికర లాభం ఏకంగా 135 శాతం పెరిగి రూ.79.8 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.33.9 కోట్లతో పోలిస్తే ఇది భారీ పెరుగుదల. కంపెనీ రాబడి, నిర్వహణ లాభాల్లో అద్భుత వృద్ధి నమోదవడంతో బుధవారం నాటి ట్రేడింగ్లో కంపెనీ షేరు ధర 14 శాతం మేర ఎగబాకింది.
కంపెనీ ఆపరేషనల్ రెవెన్యూ జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో 60.7 శాతం పెరిగి రూ.739.4 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో ఈ ఆదాయం రూ.460 కోట్లుగా ఉంది. కంపెనీ పనితీరు మెరుగుపడటానికి రూ.131.5 కోట్ల ఎక్సెప్షనల్ గెయిన్ కూడా తోడైంది. నిర్వహణ లాభం (ఈబీఐ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.