క్యాన్సర్ మందుల ధరల్లో 10 రెట్ల బాదుడు: సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం
భారతదేశం, సెప్టెంబర్ 23 -- క్యాన్సర్ వంటి మహమ్మారితో పోరాడుతున్న బాధితులపై అదనపు భారం మోపుతున్న విపరీతమైన ఔషధ ధరలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తయారీదారులు కేవలం Rs.2,700 విక్రయ ధరకు (పీటీఆర్) రిటైలర్లకు ఇచ్చే ఒక ముఖ్యమైన క్యాన్సర్ మందు, సామాన్య రోగులకు చేరేసరికి ఏకంగా Rs.27,000కు పెరుగుతుండటంపై విస్మయం వ్యక్తం చేసింది. ఈ 10 రెట్ల వ్యత్యాసాన్ని ఉద్దేశించి "ఇది పగటిపూట జరుగుతున్న బహిరంగ దోపిడీ" అని ధ్వజమెత్తింది.
జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం ఔషధాల ధరల నియంత్రణ, జెనెరిక్ మందుల క్రమబద్ధీకరణపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపింది. ఈ సందర్భంగా ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. "కీలకమైన క్యాన్సర్ మందుల విషయంలో రోగులు ఇంతలా మోసపోతుంటే అధికారులు ఏం చేస్తున్నారు? ఎంఆర్పీలో కేవలం 10 శాతానికి రిటైలర్లకు ద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.