క్యాన్సర్ మందుల ధరలు భారీగా తగ్గుదల: నవంబర్ 9 నుంచి కొత్త రేట్లు
భారతదేశం, అక్టోబర్ 19 -- క్యాన్సర్ బాధితులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట నిచ్చింది. దేశంలో ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధి చికిత్సకు వాడే 137 రకాల ఔషధాల ధరలను గణనీయంగా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ట్రేడ్ మార్జిన్ రేషనలైజేషన్ (టీఎంఆర్) విధానం కింద ఈ మందులను చేర్చుతూ రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. సవరించిన ఈ కొత్త ధరలు 2026 నవంబర్ 9 నుంచి అమల్లోకి రానున్నాయి.
ప్రస్తుతం విపణిలో ఉన్న ధరల నిర్మాణం ఆధారంగా నాన్-షెడ్యూల్డ్ క్యాన్సర్ ఔషధాల గరిష్ఠ రిటైల్ ధర (ఎమ్ఆర్పీ) దాదాపు 70 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని కేంద్ర మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ) డ్రగ్స్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ (డీపీసీఓ) 2013లోని పారాగ్రాఫ్ 19 నిబంధనల మేరకు ట్రేడ్ మార్జిన్‌ను ఎమ్ఆర్పీలో గరిష్ఠంగా 30 శాతానికి పరి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.