భారతదేశం, నవంబర్ 6 -- ప్రత్యేక క్రేన్లు, యాంత్రిక పరికరాలను రప్పించి, ప్రమాదకర పరిస్థితుల్లో ఇరుక్కుపోయిన పడవలను సురక్షిత ప్రాంతాలకు చేర్చే పనిని ప్రారంభించారు. స్థానిక మత్స్యకారులతో కలిసి ప్రతి పడవ లొకేషన్‌ను క్షుణ్ణంగా నిర్ధారించుకుంటూ, నిపుణులైన క్రేన్ ఆపరేటర్ల పర్యవేక్షణలో అత్యంత జాగ్రత్తగా ఈ ప్రక్రియను నిర్వహిస్తున్నారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....