కోనసీమలో 'అర్నబ్' బీభత్సం - ఈదురుగాలులకు కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు
భారతదేశం, అక్టోబర్ 28 -- తీవ్ర తుఫాన్ 'అర్నబ్' ఆంధ్రప్రదేశ్ మరియు యానాం తీరప్రాంతాలపై విరుచుకుపడుతోంది. తుఫాన్ ధాటికి డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా తీవ్రంగా ప్రభావితమైంది. ఈ ప్రాంతంలో ఈదురుగాలులతో కూడిన భీకర వర్షం కురుస్తుండటంతో పెద్ద ఎత్తున చెట్లు విరిగిపడి సాధారణ ప్రజానీకం తీవ్ర అవస్థలు ఎదుర్కొంటోంది.
కోనసీమతో పాటు కోస్తా జిల్లాల్లో వర్షాలు, ఈదురుగాలుల తీవ్రతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) గత 24 గంటలుగా నిరంతరం పర్యవేక్షిస్తోంది. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకటన ప్రకారం, అర్నాబ్ తుఫాన్ బుధవారం తెల్లవారుజాము నుంచే ఆంధ్రప్రదేశ్-యానాం తీరాల మధ్య తీరం దాటే ప్రక్రియను ప్రారంభించింది. తుఫాను ప్రభావంతో తీర ప్రాంతాల్లో కుండపోత వర్షాలు నమోదువుతున్నాయి.
తుఫాను తీరం దాటే సమయంలో దాని కేంద్ర భాగంలో గాలుల వేగం గంటకు 12...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.