కోటి కుటుంబాలకు రూ.5 లక్షల ఇందిరమ్మ బీమా.. రేపే శ్రీకారం
భారతదేశం, నవంబర్ 18 -- హైదరాబాద్: తెలంగాణలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా కోటి కుటుంబాలకు రూ.5 లక్షల బీమా కవరేజీ అందించే 'ఇందిరమ్మ కుటుంబ బీమా' పథకాన్ని అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో వేర్వేరుగా అమలవుతున్న బీమా పథకాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని ఆయన అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు వివిధ వర్గాలకు, కార్మికులకు వేర్వేరు శాఖల ద్వారా బీమా పథకాలు అమలవుతున్నాయి. వీటన్నింటినీ ఏకీకృతం చేయడం వల్ల పరిపాలనాపరమైన జాప్యం తగ్గి, అర్హులైన ప్రతి కుటుంబానికి సమగ్ర రక్షణ లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో 'ఇందిరమ్మ బీమా' పథకం, 'ఇందిరమ్మ చీరల' పంపిణీపై...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.