కోటిపల్లి-నరసాపురం రైల్వే లైన్‌పై అప్‌డేట్.. భూసేకరణకు రూ.100 కోట్లు
భారతదేశం, అక్టోబర్ 2 -- సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న 57 కిలోమీటర్ల కోటిపల్లి-నరసాపురం రైల్వే లైన్ ప్రాజెక్టును వేగవంతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బిగ్ అప్‌డేట్ ఇచ్చింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ నిర్మాణం కోసం రూ. 100 కోట్ల నిధులను మంజూరు చేస్తూ అధికారికంగా పరిపాలనా అనుమతులు జారీ చేసింది.
ఒప్పందం ప్రకారం మొత్తం ప్రాజెక్టు వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సిన 25 శాతం వాటాలో భాగంగా ఈ నిధులను కేటాయించారు. ఈ ప్రాజెక్ట్ పురోగతికి ఈ నిధుల విడుదల ఎంతగానో తోడ్పడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఏపీ సర్కార్ కేటాయించిన రూ.100 కోట్లు భూసేకరణకు ఉపయోగిస్తారు.
దివంగత జి.ఎం.సి. బాలయోగి ఆలోచనల నుంచి రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్టుకు 2001లో అప్పటి రైల్వే మంత్రి మమతా బెనర్జీ అమలాపురంలో శంకుస్థాపన చేశారు. ప్రారంభంలో ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 2,...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.