కొత్త హ్యుందాయ్ క్రెటా స్పై పిక్స్ లీక్.. మైలేజ్ 25కిమీ పైనే, గ్రాండ్ ఎంట్రీ
భారతదేశం, సెప్టెంబర్ 7 -- భారత మిడ్‌సైజ్ ఎస్యూవీ (SUV) విభాగంలో మార్కెట్ లీడర్‌గా ఉన్న హ్యుందాయ్ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి తదుపరి తరం క్రెటాను వేగంగా సిద్ధం చేస్తోంది. 'SX3' అనే కోడ్‌నేమ్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ నెక్స్ట్ జెన్ మోడల్ ప్రస్తుతం యూరప్ రోడ్లపై ముమ్మరంగా పరీక్షలు జరుపుకుంటోంది. చాలా తక్కువ కవర్‌తో టెస్టింగ్ చేస్తుండగా లీకైన స్పై చిత్రాలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇవి కొత్త క్రెటా రూపురేఖలను, అందులోని ఆధునిక సాంకేతికతను స్పష్టంగా చూపిస్తున్నాయి.
తాజాగా లీకైన చిత్రాలను పరిశీలిస్తే, కొత్త క్రెటా ముందు భాగం పూర్తిగా మారిపోయింది. అంతర్జాతీయ స్థాయి డిజైన్ శైలితో రూపొందించిన ఈ కార్లో సన్నని ఎల్ఈడీ డిఆర్ఎల్లు (LED DRLs), స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్, భారీ గ్రిల్‌ను అమర్చారు. కారు పక్కవైపున చూస్తే పదునైన షోల్డర్ లైన్లు, వెడల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.