కొత్త హ్యుందాయ్ క్రెటా: కియా సెల్టోస్ రేంజ్ ప్రీమియం ఫీచర్లతో లీక్
భారతదేశం, జూన్ 3 -- భారత ఆటోమొబైల్ మార్కెట్లో మిడ్-సైజ్ ఎస్యూవీ (SUV) విభాగంలో అగ్రస్థానంలో కొనసాగుతున్న హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta) సరికొత్త జనరేషన్ మోడల్ సిద్ధమవుతోంది. మూడో తరం (Third-generation) క్రెటాకు సంబంధించిన తాజా స్పై షాట్లు ఆటోమొబైల్ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి. ఈ కొత్త మోడల్లో విప్లవాత్మక డిజైన్ మార్పులు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా లగ్జరీ కార్లలో మాత్రమే కనిపించే 'ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్' (Flush-fitting door handles) ఈ ఎస్‌యూవీలో ఉండటం ప్రత్యేకంగా నిలుస్తోంది. 'SX3' అనే అంతర్గత కోడ్‌నేమ్‌తో రూపొందుతున్న ఈ సరికొత్త క్రెటా 2027 నాటికి భారత మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త ప్లాట్‌ఫారమ్, అప్‌గ్రేడెడ్ క్యాబిన్, మొదటిసారిగా స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్‌తో ఈ కారు రానుంది.
స్పై షాట్ల ప్రకారం.. క...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.