భారతదేశం, జనవరి 22 -- స్కోడా ఆటో ఇండియా తన అత్యంత ప్రజాదరణ పొందిన 'కుషాక్' మోడల్‌ను సరికొత్త ఫేస్‌లిఫ్ట్ రూపంలో ఆవిష్కరించింది. 2021లో లాంచ్ అయినప్పటి నుంచి కంపెనీకి మంచి లాభాలను తెచ్చిపెట్టిన ఈ ఎస్‌యూవీలో.. ఇప్పుడు డిజైన్ పరంగా, ఫీచర్ల పరంగా విప్లవాత్మక మార్పులు చేశారు. ఈ 2026 స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్ ధరలను మార్చి 15న అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే ఈ కారును కొనుగోలు చేయాలనుకునే వారి కోసం వేరియంట్లు, అందుబాటులో ఉన్న కలర్ ఆప్షన్ల సమాచారాన్ని ఇక్కడ అందిస్తున్నాం.
కొత్త స్కోడా కుషాక్ మొత్తం ఐదు వేరియంట్లలో అందుబాటులో ఉంది:
ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ మొత్తం 13 రంగుల్లో లభిస్తుంది. ఇందులో 8 మోనో-టోన్ షేడ్స్, 5 డ్యూయల్-టోన్ షేడ్స్ ఉన్నాయి.
మోనో-టోన్ రంగులు: షిమ్లా గ్రీన్, చెర్రీ రెడ్, స్టీల్ గ్రే, బ్రిలియంట్ సిల్వర్, క్యాండీ వైట్, కార్బన్ స...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.