భారతదేశం, జనవరి 22 -- స్కోడా ఆటో ఇండియా తన అత్యంత ప్రజాదరణ పొందిన 'కుషాక్' మోడల్‌ను సరికొత్త ఫేస్‌లిఫ్ట్ రూపంలో ఆవిష్కరించింది. 2021లో లాంచ్ అయినప్పటి నుంచి కంపెనీకి మంచి లాభాలను తెచ్చిపెట్టిన ఈ ఎస్‌యూవీలో.. ఇప్పుడు డిజైన్ పరంగా, ఫీచర్ల పరంగా విప్లవాత్మక మార్పులు చేశారు. ఈ 2026 స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్ ధరలను మార్చి 15న అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే ఈ కారును కొనుగోలు చేయాలనుకునే వారి కోసం వేరియంట్లు, అందుబాటులో ఉన్న కలర్ ఆప్షన్ల సమాచారాన్ని ఇక్కడ అందిస్తున్నాం.

కొత్త స్కోడా కుషాక్ మొత్తం ఐదు వేరియంట్లలో అందుబాటులో ఉంది:

ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ మొత్తం 13 రంగుల్లో లభిస్తుంది. ఇందులో 8 మోనో-టోన్ షేడ్స్, 5 డ్యూయల్-టోన్ షేడ్స్ ఉన్నాయి.

మోనో-టోన్ రంగులు: షిమ్లా గ్రీన్, చెర్రీ రెడ్, స్టీల్ గ్రే, బ్రిలియంట్ సిల్వర్, క్యాండీ వైట్, కార్బన్ స...