భారతదేశం, ఏప్రిల్ 9 -- జర్మన్ దిగ్గజ కార్ల తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ భారత ఆటోమొబైల్ రంగంలో తన ఉనికిని మరింత చాటుకునేందుకు సిద్ధమైంది. ఐదేళ్ల క్రితం 'ఇండియా 2.0' ప్రాజెక్టులో భాగంగా విడుదలైన 'టైగన్' ఎస్‌యూవీని ఇప్పుడు సరికొత్త హంగులతో 'ఫేస్‌లిఫ్ట్' వెర్షన్‌లో కంపెనీ ఆవిష్కరించింది. తన సోదర సంస్థ స్కోడా కుషాక్ తరహాలోనే, టైగన్ కూడా భారీ మార్పులకు లోనై వినియోగదారుల ముందుకు రాబోతోంది. ముఖ్యంగా హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి దిగ్గజాలకు గట్టి పోటీనిచ్చేలా ఈ మోడల్‌ను తీర్చిదిద్దారు.
కొత్త టైగన్ ఫేస్‌లిఫ్ట్ బాహ్య రూపంలో గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయి. దీని ముందు భాగం (Front Fascia)లో పూర్తిగా రీవర్క్ చేశారు. హెడ్‌లైట్ల ఆకృతిని మార్చడంతో పాటు, ఫ్రంట్ బంపర్‌ను మరింత షార్ప్‌గా, స్పోర్టీగా డిజైన్ చేశారు. వోక్స్‌వ్యాగన్ గ్లోబల్ మోడల్ 'టైరాన్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.