భారతదేశం, జనవరి 2 -- కొత్త ఏడాది మొదటి రోజు.. ఏదో సాధించాలనే కసి, విపరీతమైన ఉత్సాహం! ఈ ఏడాది ఎలాగైనా బరువు తగ్గాలి, కొత్త అలవాట్లు నేర్చుకోవాలి అని గట్టిగా నిర్ణయించుకుంటాం. కానీ, తీరా మొదటి వారం గడిచేసరికి ఆ జోష్ కాస్తా నీరుగారిపోతుంది. అనుకున్నవి చేయలేకపోతున్నామే అన్న గిల్టీ ఫీలింగ్ మొదలవుతుంది. అసలు ఈ 'రెజల్యూషన్స్' మనల్ని ఉత్సాహపరచాల్సింది పోయి, ఎందుకు ఒత్తిడికి గురిచేస్తున్నాయి? దీని వెనుక ఉన్న సైకాలజీ ఏంటో తెలిస్తే.. మీరు మీపై మీరు కోప్పడటం మానేసి, కొత్త కోణంలో ఆలోచించడం మొదలుపెడతారు.
ఈ అంశంపై 'గేట్వే ఆఫ్ హీలింగ్' వ్యవస్థాపకురాలు, ప్రముఖ సైకోథెరపిస్ట్ డాక్టర్ చాందినీ తుగ్నైత్ ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
సాధారణంగా జనవరి 1 రాగానే సోషల్ మీడియాలో 'న్యూ ఇయర్ - న్యూ మీ' (కొత్త ఏడాది - కొత్త నేను) అనే నినాదాలు హోరెత్తుతుంటాయి. వి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.