కొత్తగా 4.5 లక్షల పింఛన్లు - ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
భారతదేశం, నవంబర్ 8 -- ఆడపిల్లలు సమాజంలో ఉన్నతస్థాయికి చేరాలంటే విద్య అత్యంత కీలకమని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ప్రతీ మహిళా తమ పిల్లలను తప్పనిసరిగా చదివిస్తామని ప్రమాణం చేయాలని కోరారు. 2034 సంవత్సరం నాటికి రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చడమే తన ప్రధాన జీవిత లక్ష్యమని ఆయన ఘంటాపథంగా ప్రకటించారు.
దీపావళి పండుగ శుభవేళ రాష్ట్రంలోని వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, నేత మరియు గీత కార్మికులకు నూతనంగా 4.5 లక్షల పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. అర్హులైన ప్రతీ ఒక్కరికీ సంతృప్తికర స్థాయిలో సంక్షేమ ఫలాలు అందించాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
దీపావళి పండుగ వేళ తన పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని హకీంపేట్ ఇండస్ట్రియల్ హబ్లో స్వయం సహాయక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.